
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న దుబ్బాక ఉప ఎన్నికలలో తెరాస తప్పకుండ గెలుస్తుందని ముఖ్యమంత్రి కేసీర్ అభిప్రాయపడ్డాడు. GHMC, దుబ్బాక ఎన్నికలకు సంబంచించి సర్వే లు తెరాసకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. తెరాస నాయకులతో సమావేశం ఐన కెసిఆర్ తెరాస నాయకులందరూ అలసత్వం ప్రదర్శించకుండా గెలుపు కోసం అహర్నిశలు కృషి చెయ్యాలని చెప్పారు. ఆలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పై కూడా దిశా నిర్ధేశం చేశారు.