
కరోనా మహమ్మారి కోలీవుడ్ పై పగబట్టింది. నటీనటులు, దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్స్, కమెడీయన్స్ ఇలా చాలా మంది ఇటీవల కాలంలో కన్నుమూశారు. అయితే వీరి మరణాన్ని మరచిపోక ముందే మరో ప్రముఖ టీవీ నటుడు కుట్టి రమేష్ అనారోగ్యంతో కన్నుమూశారు. తమిళ విజయ్ టీవీలో ప్రసారం అవుతున్న తేన్ మోవి బీఏ, వంటి మెగా సీరియల్స్ లో ప్రేక్షకులకు దగ్గరైన రమేష్ గుండెపోటుతో మరణించాడు. రమేష్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.