https://oktelugu.com/

క్రికెటర్ భువీ ఇంట్లో విషాదం.. క్యాన్సర్ తో తండ్రి మృతి

టీమిండియా క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాధం చోటుచేసుకుంది. భువీ తండ్రి కిరణ్ పాల్ సింగ్ క్యాన్సర్ తో పోరాడుతూ గురువారం కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నోయిడా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇటీవలే కీమోథెరపీ చేయించుకున్న భువీ తండ్రీ ఇంటికి తిరిగివచ్చారు. కాగా కిరణ్ పాల్ ఆరోగ్య పరిస్థితి మరోసారి క్షీణించడంతో మీరట్ లో ని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ముజఫర్ నగర్ లోని ప్రముఖ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 20, 2021 / 08:08 PM IST
    Follow us on

    టీమిండియా క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాధం చోటుచేసుకుంది. భువీ తండ్రి కిరణ్ పాల్ సింగ్ క్యాన్సర్ తో పోరాడుతూ గురువారం కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నోయిడా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇటీవలే కీమోథెరపీ చేయించుకున్న భువీ తండ్రీ ఇంటికి తిరిగివచ్చారు. కాగా కిరణ్ పాల్ ఆరోగ్య పరిస్థితి మరోసారి క్షీణించడంతో మీరట్ లో ని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ముజఫర్ నగర్ లోని ప్రముఖ ఆసుపత్రికి షిప్ట్ చేయగా చికిత్స తీసుకుంటూ నేడు సాయంత్రం మరణించారు.