రేపే ఒరేయ్ బామ్మర్ది మూవీ రిలీజ్
ఒరెయ్ బామ్మార్ది మూవీని రేపు రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటిచింది. సిద్దార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ఒరేయ్ బామ్మార్ది సినిమాని బిచ్చగాడు చిత్రాన్ని తెరకెక్కించిన శశి ఈ ప్రాజెక్టు రూపొందిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కీలక పాత్ర పోషించారు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 13న ఒరేయ్ బామ్మర్ది చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని చిత్రబృందం తెలిపింది. ఇందులో సిద్దార్థ ట్రాఫిక్ పోలీస్ పాత్రలో […]
Written By:
, Updated On : August 12, 2021 / 12:10 PM IST

ఒరెయ్ బామ్మార్ది మూవీని రేపు రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటిచింది. సిద్దార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ఒరేయ్ బామ్మార్ది సినిమాని బిచ్చగాడు చిత్రాన్ని తెరకెక్కించిన శశి ఈ ప్రాజెక్టు రూపొందిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కీలక పాత్ర పోషించారు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 13న ఒరేయ్ బామ్మర్ది చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని చిత్రబృందం తెలిపింది. ఇందులో సిద్దార్థ ట్రాఫిక్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.