https://oktelugu.com/

Tokyo Olympics: ఆచంట శరత్ కమల్ ఔట్

పురుషుల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ లో శరత్ కమల్ ఇంటిదారి పట్టాడు. ఒలింపిక్స్ మూడవ రౌండ్ లో  చైనా ప్లేయర్ మా లాంగ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. 4-1 తేడాతో లాంగ్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి గేమ్ ను లాంగ్ 11-7 స్కోర్ తో కైవసం చేసుకున్నాడు. ఇక రౌండవ గేమ్ లో ఆచంట్ కమల్ తన దూకుడు ఆటను ప్రదర్శించాడు. అద్భుతమైన రీతిలో 11-8 తేడాతో ఆ గేమ్ ను కమల్ గెలుచుకున్నాడు. కానీ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 27, 2021 / 10:11 AM IST
    Follow us on

    పురుషుల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ లో శరత్ కమల్ ఇంటిదారి పట్టాడు. ఒలింపిక్స్ మూడవ రౌండ్ లో  చైనా ప్లేయర్ మా లాంగ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. 4-1 తేడాతో లాంగ్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి గేమ్ ను లాంగ్ 11-7 స్కోర్ తో కైవసం చేసుకున్నాడు. ఇక రౌండవ గేమ్ లో ఆచంట్ కమల్ తన దూకుడు ఆటను ప్రదర్శించాడు. అద్భుతమైన రీతిలో 11-8 తేడాతో ఆ గేమ్ ను కమల్ గెలుచుకున్నాడు. కానీ మళ్లీ వరుసగా మూడు గేమ్ లలో ఆచంట సరైన ఆటను ప్రదర్శించలేకపోయాడు.