Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్ఈ విజయం సీఎం కేసీఆర్ కు అంకితం.. నోముల భగత్

ఈ విజయం సీఎం కేసీఆర్ కు అంకితం.. నోముల భగత్

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడం పై ఆ పార్టీ అభ్యర్థి నోముల  భగత్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని సీఎం కేసీఆర్ కు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. తనను ఆశీర్వదించిన నాగార్జున సాగర్ ప్రజలకు పాదాభివందనాన్ని ప్రకటించారు. గెలుపు కోసం పోరాడిన పార్టీ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు ప్రకటించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version