ఇషాన్ సిక్స్ వెనుక సీక్రెట్ ఇదే..

తొలి బంతినే సిక్స్ గా మలచడం వెనుక ఉన్న రహస్యాన్ని బయట పెట్టాడు ఇషాన్ కిషన్. 50 ఓవర్లపాటు కీపింగ్ చేసిన తనకు పిచ్ స్పిన్నర్లకు సహకరించడంలేదన్న విషయం బోధపడిందని తలిపాడు. దీన్ని సదవకాశంగా భావించానన్నాడు. దీంతో బౌలర్ తొలి బంతిని ఎక్కడ వేసినా దాన్ని సిక్స్ గా మలచాలని ముందే నిశ్చయించుకున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్లతో ముందే చెప్పినట్లు వెల్లడించాడు. పైగా ఆదివారం తన పుట్టిన రోజు కూడా అని తెలిపాడు. […]

Written By: Suresh, Updated On : July 19, 2021 1:30 pm
Follow us on

తొలి బంతినే సిక్స్ గా మలచడం వెనుక ఉన్న రహస్యాన్ని బయట పెట్టాడు ఇషాన్ కిషన్. 50 ఓవర్లపాటు కీపింగ్ చేసిన తనకు పిచ్ స్పిన్నర్లకు సహకరించడంలేదన్న విషయం బోధపడిందని తలిపాడు. దీన్ని సదవకాశంగా భావించానన్నాడు. దీంతో బౌలర్ తొలి బంతిని ఎక్కడ వేసినా దాన్ని సిక్స్ గా మలచాలని ముందే నిశ్చయించుకున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్లతో ముందే చెప్పినట్లు వెల్లడించాడు. పైగా ఆదివారం తన పుట్టిన రోజు కూడా అని తెలిపాడు. ఇషాన్ టీ20 అరంగేట్ర మ్యాచ్ లోనూ తొలి బంతిని సిక్స్ బాదడం విశేషం.