https://oktelugu.com/

Nagarjuna: కింగ్ నాగార్జున కొత్త చిత్రం అప్డేట్ ఇదే

కింగ్ నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ స్పై థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున రా ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇప్పటి కే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ […]

Written By: , Updated On : August 27, 2021 / 10:08 AM IST
Follow us on

కింగ్ నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ స్పై థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున రా ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇప్పటి కే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ లు కలిసి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫ్రీలుక్ విడుదల చేశారు.