Homeజాతీయం - అంతర్జాతీయం44 దేశాల్లో వ్యాపించిన భారత్ రకం వైరస్

44 దేశాల్లో వ్యాపించిన భారత్ రకం వైరస్

COVID-19

కోవిడ్ రోజుకో అవతారం ఎత్తుతున్నది. తన అంతర్నిర్మాణాన్ని మార్చుకుని ఉగ్రరూపం దాల్చుతున్నది. చైనారకంతో మొదలైన తర్వాత, బ్రిటన్, బ్రెజిల్, ఆఫ్రికా రకాలు వచ్చాయి. ఇప్పుడు భారత్ రకం ప్రపంచమంతటా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ 44 దేశాల్లో కనిపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీనికి శాస్త్రీయంగా బీ. 1.617 అని పేరు పెట్టారు. గత అక్టోబర్ లో ఇది మొదటి సారి కనిపించింది. భారత్ వెలుపల బ్రిటన్ లో అత్యధికంగా ఈ వైరస్ ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular