Telugu News » National » The siege of visakhapatnam collectorate which became tense
Visakhapatnam: ఉద్రిక్తంగా మారిన విశాఖ కలెక్టరేట్ ముట్టడి
వినాయక చవితి పండుగ నిర్వహణపై ఆంక్షలను నిరసిస్తూ బీజేపీ చేపట్టిన విశాఖ కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. గణేశ్ విగ్రహాన్ని తలపై పెట్టుకొని బీజేపీ శ్రేణులు కలెక్టరేట్ లోకి దూసుకెళ్లాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అరెస్టును వ్యతిరేకిస్తూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ నిరసనలో రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి కూడా పాల్గొన్నారు.