Homeవార్త విశ్లేషణMahasamudram: శర్వానంద్- సిద్ధార్థ్ ల ‘మహాసముద్రం’ విడుదల తేదీ ఖరారు

Mahasamudram: శర్వానంద్- సిద్ధార్థ్ ల ‘మహాసముద్రం’ విడుదల తేదీ ఖరారు

శర్వనంద్-సిద్ధార్థ్ ప్రాధాన పాత్రల్లో నటించిన మహాసముద్రం విడుదల తేదీ ఖరారైంది. ఈ మేరకు చిత్రబృందం శుక్రవారం మధ్యాహ్నం అధికారిక ప్రకటన విడుదల చేసింది. దసరా పండుగ విజయం తర్వాత అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. అపురూప ప్రేమకథతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఆదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యూయేల్ కథానాయికలు. జగపతిబాబు, రావు రమేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ స్వరాలు అందిస్తున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version