https://oktelugu.com/

నేపాల్లో కూలిన ప్రభుత్వం.. విశ్వాస పరీక్షలో ఓడిన ప్రధాని

నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ఇవాళ ఆ దేశ పార్లమెంట్ విశ్వాసం కోల్పోయారు. నేపాల్ పార్ల మెంట్ లో ఇవాళ జరిగిన విశ్వాస పరీక్షలో ఓలికి అనుకూలంగా 93 ఓట్లు, వ్యతిరేకంగా 124 ఓట్లు వచ్చాయి. మరో 15 మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొనకుండా న్యూట్రల్ గా ఉన్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు సభ ప్రారంభం కాగానే.. ప్రధాని ఓలి విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఓలి దేశ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 10, 2021 / 07:12 PM IST
    Follow us on

    నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ఇవాళ ఆ దేశ పార్లమెంట్ విశ్వాసం కోల్పోయారు. నేపాల్ పార్ల మెంట్ లో ఇవాళ జరిగిన విశ్వాస పరీక్షలో ఓలికి అనుకూలంగా 93 ఓట్లు, వ్యతిరేకంగా 124 ఓట్లు వచ్చాయి. మరో 15 మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొనకుండా న్యూట్రల్ గా ఉన్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు సభ ప్రారంభం కాగానే.. ప్రధాని ఓలి విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఓలి దేశ ప్రధానిగా తాను చేసిన కృషి, సాధించిన లక్ష్యాలు తదితర అంశాలను సభకు వివరించారు.