CM Chandrababu: నేడు ఒక్కరోజే కోటి మొక్కలు నాటుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాది 5 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అమరావతి పరిధి అనంతరం ఏడీసీఎల్ పార్కులో వన మహోత్సవం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వం చెట్లు నరకడం తప్పు సంరక్షించింది లేదు. సీఎం హెలికాప్ట ర్ లో వస్తుంటే కూడా చెట్లు నరికారు. గ్లోడల్ వార్మింగ్ ప్రపంచానికే పెద్ద సవాల్ గా మారింది అని అన్నారు.