
భారత్ శ్రీలంకల మధ్య వున్నా బంధం వేల సంవత్సరాల నాటిదని, రెండు దేశాల మధ్య సంభంధాలకు భారతదేశం ప్రత్యక ప్రాధాన్యత ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. శ్రీలంకలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో గెలిచినా మహీంద్రా రాజపక్షే కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా కరోనా సమయంలో భారత్ చేసిన కృషిని మహేంద్ర రాజపక్షే కొనియాడారు. న్యూ డైమండ్ నౌక అగ్ని ప్రమాద సమయంలో ఇరు దేశాలు చేసుకున్న సహకారం అద్భుతమని పేర్కొన్నారు.