https://oktelugu.com/

మృతుల్లో 24 గంటల తర్వాత వైరస్ ఉండదు

కొవిడ్ బారిన పడి మృతిచెందిన వారి ముక్కు, నోటిలో 12-24 గంటల తర్వాత కరోనా వైరస్ క్రీయాశీలంగా ఉండదని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగ అధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా తెలిపారు. అందువల్ల కరోనాతో చనిపోయినవారి నుంచి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం దాదాపు ఉండదని తెలిపారు. ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగంలో గత ఏడాది కాలంగా దీనిపై ప్రయోగాత్మక అధ్యయనం చేపట్టారు. ఈమేరకు కొవిడ్ తో పాజిటివ్ మెడికో- లీగలక కేసులకు సంబంధించి జరిపిన పోస్ట్ మార్టమ్ […]

Written By: , Updated On : May 26, 2021 / 01:46 PM IST
Follow us on

కొవిడ్ బారిన పడి మృతిచెందిన వారి ముక్కు, నోటిలో 12-24 గంటల తర్వాత కరోనా వైరస్ క్రీయాశీలంగా ఉండదని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగ అధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా తెలిపారు. అందువల్ల కరోనాతో చనిపోయినవారి నుంచి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం దాదాపు ఉండదని తెలిపారు. ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగంలో గత ఏడాది కాలంగా దీనిపై ప్రయోగాత్మక అధ్యయనం చేపట్టారు. ఈమేరకు కొవిడ్ తో పాజిటివ్ మెడికో- లీగలక కేసులకు సంబంధించి జరిపిన పోస్ట్ మార్టమ్ లో పలు అంశాలను కనుగొన్నారు.