
సైదాబాద్ హత్యాచార కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యపై బాధిత చిన్నారి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని తమ కళ్లతో చూసిన తర్వాతే నమ్ముతామని చెప్పారు. చాలా మంది టాటుూలు వేయించుకుంటారని, మృతదేహాన్ని ఒకసారి సైదాబాద్ కు తీసుకురావాలన్నారు. మరోవైు రాజు సూసైడ్ పై పోలీసుల సమాచారం అందుకున్న అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరువుతున్నారు.