Telugu News » Ap » The ap government made a crucial decision on the tenth class examinations
పది పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీలో పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఏపీలో టెన్త్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ స్పష్టం చేశారు. సెప్టెంబర్ రెండో తేదీ లోపు పదో తరగతి పరీక్ష ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. జూలై 26 నుంచి ఆగస్టు 2 వరకు పది పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది.