TG Inter Supplementary Results: తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి, రెండో ఏడాది సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలు మే 22 నుంచి 29 వరకు జరిగాయి. మొత్తం 4,12,724 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాలను tgbie.cgg.gov.in వెబ్సైట్ లో తెలుసుకోవచ్చు.