తెలంగాణ బ్రేకింగ్ న్యూస్హుజూరాబాద్ లో టెన్షన్.. టెన్షన్..

హుజూరాబాద్ లో టెన్షన్.. టెన్షన్..

హుజూరాబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ గా పరిస్థితులు ఏర్పడ్డాయి. పల్లా గురువారం హుజురాబాద్ లో పర్యటించారు. బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఈటల రాజేందర్ కూడా హుజూరాబాద్ లో పర్యటించారు. ఈ క్రమంలో హుజూరాబాద్ లోని కాట్రపల్లి వద్ద ఈటల- పల్లా రాజేశ్వర్ వాహనాలు ఎదురెదురుగా వచ్చాయి. దీంతో కాట్రాపల్లి వద్ద పల్లాను చూసిన ఈటల అనుచరులు, బీజేపీ కార్యకర్తలు జై  ఈటల జైజై ఈటల జై బీజేపీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. మరో వైపు పల్లా వాహనంలో ఉన్న కార్యకర్తలు కూడా జై టీఆర్ఎస్ అంటూ పోటీగా నినాదాలు చేశారు. ఇలా ఇరుపార్టీల నినాదాలతో కాట్రపల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

FIFA World Cup : 19, 20 తేదీల్లో అర్ధరాత్రి మద్యం అమ్మకాలు.. ఎందుకంటే..

FIFA World Cup : తెలంగాణలో ఫిఫా వరల్డ్ కప్‌ ప్రసారాల నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలోని బార్లు, క్లబ్బులు, మైక్రోబ్రూవరీలకు ప్రభుత్వం ప్రత్యేకంగా పని వేళలు పొడిగించింది. ఈ నెల 19న తెల్లవారుజామున...

Former Editor : ఆ మాజీ ఎడిటర్ కు అవసరమొచ్చినప్పుడల్లా.. తెలంగాణ వాదం గుర్తుకొస్తుంది..

Former Editor : కరువు వచ్చినప్పుడే నీటి విలువ తెలుస్తుంది. వర్షం కురిసినప్పుడే.. గూడు విలువ అర్థమవుతుంది. ఇప్పుడు ఆయనకు అధికారం లేదు. వాడేందుకు ఎర్రబుగ్గ కారు లేదు. అందువల్లే ఆయనకు ఆకస్మాత్తుగా...

Most Popular

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....
Exit mobile version