తెలుగుభాషను భావితరాలకు అందించాలి.. సీజేఐ

జ్ఞాపక శక్తి, అపార మేధస్సు, భాష మీద పట్టు మేళవింపే అష్టావధానం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తిరుపతి నుంచి ఆన్ లైన్ లో జరిగన చతుర్గుణిత అష్టావధానంలో జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. అవధాని మేడసాని మోహన్ అధ్వర్యంలో చతుర్గుణిత అష్టావధానం నిర్వహించారు. తొలి ప్రశ్న వేసి అష్టావధానాన్ని సీజేఐ ప్రారంభించారు. తెలుగువాడు భాషాభిమాని తప్ప దురభిమాని కాదు. మధురమైన తెలుగుభాషను భావితరాలకు అందించాలని కోరారు.

Written By: Velishala Suresh, Updated On : July 18, 2021 3:05 pm
Follow us on