spot_img
Homeటాప్ స్టోరీస్TG Municipal Elections 2026 : కాంగ్రెస్- మజ్లిస్ ది లావాచీ కుస్తీ దోస్తీ బంధం

TG Municipal Elections 2026 : కాంగ్రెస్- మజ్లిస్ ది లావాచీ కుస్తీ దోస్తీ బంధం

TG Municipal Elections 2026 : రేపే తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు.. 7 కార్పొరేషన్, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగబోతున్నాయి. ఎన్నికల ప్యాటర్న్ చూస్తే.. దీన్ని రెండు పార్టులుగా విభజించవచ్చు. ఉత్తర, దక్షిణ తెలంగాణలు చూస్తే..

ఉత్తరతెలంగాణలో 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 61 మున్సిపాలిటీలు.. సౌత్ తెలంగాణలో 3 కార్పొరేషన్లు,, 55 మున్సిపాలిటీలు ఉన్నాయి. మూడు కార్పొరేషన్ లకు ఎన్నికలు లేవు. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ లకు ఎన్నికలు లేవు.

ఎన్నికలు ప్యాటర్న్ చూస్తే.. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్, వర్సెస్ బీజేపీ జరుగబోతోంది. ఎంఐఎం ఓ ముఖ్యమైన భూమిక నార్త్ తెలంగాణలో ఇంపార్టెంట్ ప్లేయర్ గా మారింది. బీఆర్ఎస్ సైడ్ ప్లేయర్ గా మారింది. ఉమ్మడి మెదక్ లో తప్పితే బీఆర్ఎస్ ప్రభావం తగ్గింది.

ఇక సౌత్ తెలంగాణలో కాంగ్రెస్ డామినేషన్ ఉంది.సరైన ప్రత్యామ్మాయం లేక బీఆర్ఎస్ డీలాపడింది. సౌత్ లో కాంగ్రెస్ బలంగా ఉంది. బీజేపీ కొన్ని ప్రాంతాల్లోనే ఉంది. ఓవరాల్ గా చూస్తే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలు ప్రధాన పార్టీలుగా ఉంది. జనసేన, కవిత పెద్దగా ప్రభావం చూపించడం లేదు.

కాంగ్రెసు మజ్లిస్ ది లావాచీ కుస్తీ దోస్తీ బంధం.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

కాంగ్రెసు మజ్లిస్ ది లావాచీ కుస్తీ దోస్తీ బంధంTG Municipal Elections 2026 | CM Revanth | Ram Talk

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper
Exit mobile version