ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం కేబినెట్ సమావేశం జరగనుంది. దళిత బంధును హుజూరాబాద్ లో ఫైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని భావిస్తున్న ప్రభుత్వం మంత్రవర్గం సమావేశంలో ముహుర్తం ఖరారు చేసే అవకాశాలున్నాయి. తెలంగాణ కేబినెట్ ప్రగతి భవన్ లో భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధుని అర్హులైన అందరికి అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.