Telangana Cabinet Meeting: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. పలు కీలక అంశాాలపై మంత్రులతో సీఎం చర్చించనున్నారు. ఇందిరమ్మ ఇళ్లు,రాజీవ్ యువ వికాసం పథకాలు అమలు, ఉద్యోగుల సమస్యలు, వర్షాకాలం రైతు భరోసా నిధుల విడుదల అంశాలు చర్చకు రానున్నాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.