https://oktelugu.com/

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

శ్రీలకంతో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లకు ఇది కీలకమైన మ్యాచే. సిరీస్ నిర్ణాయక మ్యాచ్ కావడంతో ఇరు జట్లు పోటాపోటీగా తలపడే అవకాశం ఉంది. భారత జట్టు ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. రెండో టీ20లో గాయపడిన సైనీ స్థానంలో సందీప్ వారియర్ ను తుదిజట్టులోకి దించుతోంది.

Written By: , Updated On : July 29, 2021 / 07:47 PM IST
Follow us on