
లీడ్స్ వేదికగా టీమ్ ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత్.. మొదటి ఇన్నింగ్స్ లో 78 పరుగులకు ఆలౌటైంది. తొలి సెషన్ లో నాలుగు వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసిన టీమ్ ఇండియా.. రెండో సెషన్ లో పరుగులు చేసి కూప్పకూలింది. కేఎల్ రాహుల్, చతేశ్వర్, విరాట్ కోహ్లీ, పంత్, జడేజా తీవ్రంగా నిరాశపర్చారు. రోహిత్ శర్మ (19) టాప్ స్కోరర్. ఇంగ్లాండ్ బౌలర్ల లో అండర్సన్ 3, ఓవర్టన్ 3, సామ్ కరన్ 2 వికెట్లు పడగొట్టారు.