షెడ్యూల్ ప్రకారమే తానా ఎన్నికలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఎన్నికలు ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి. వారం లోపు సభ్యులందరికీ బ్యాలెట్ పేపర్లు అందుతాయని యథావిధిగా ఎన్నికలు జరుగుతాయని తానా ఎన్నికల కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. సభ్యుల చిరునామా మారడంతో వారికి బ్యాలెట్ పేపర్లు అందలేదు. దీంతో నరేన్ కొడాలి ఈ విషయాన్ని లేవనెత్తారు. ఈ క్రమంలో తానా ఎన్నికల ప్రక్రియ పై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే.

Written By: Suresh, Updated On : April 26, 2021 9:22 am
Follow us on