https://oktelugu.com/

Maoist leader Sharadakka: మావోయిస్టు నేత శారదక్క లొంగుబాటు

మావోయిస్టు నేత జజ్జర సమ్మక్క అలియాస్ శారదక్క పోలీసుల ఎదుట లొంగిపోయింది. డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట శారదక్క లొంగుబాటును ప్రకటించింది. శారదక్క.. కరోనాతో మృతిచెందిన మావోయిస్టు నేత హరిభూషణ్ భార్య. గతంలో చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసింది. కొంతకాలంగా అనారోగ్యంతో శారదక్క బాధపడుతున్నట్లు తెలుస్తోంది. శారదక్క స్వస్థలం మహబూబాబాద్ జిల్లా గంగారం.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 17, 2021 / 09:30 AM IST
    Follow us on