
కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి కరోనా తో చనిపోయారు. సెప్టెంబర్ 11న కరోనా పాజిటివ్ రావడంతో ఆయనను ఢిల్లీ లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈయన కర్ణాటక రాష్టానికి చెందినవాడు. 2009, 2014లో వరుసగా రెండు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 2019లో లోక్ సభకు ఎన్నికైన తర్వాత మోడీ ప్రభుత్వంలో ఈయనకు రైల్వే శాఖ సహాయమంత్రి పదవి దక్కింది. ఈయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: కరోనా తో మరో ప్రముఖ వ్యక్తి మృతి
Comments are closed.