Telugu News » National » Sumit antil %e0%b0%aa%e0%b0%be%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf%e0%b0%82%e0%b0%aa%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d %e0%b0%b2%e0%b1%8b %e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d
Sumit Antil: పారాలింపిక్స్ లో భారత్ కు మరో స్వర్ణం
జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ లో భారత్ కు పతకాల పంట పండుతుంది. ఇప్పటికే షుటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అవని లెఖారా స్వర్ణం సాధించగా.. ఇప్పడు జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ మరో స్వర్ణాన్ని భారత్ ఖాతాలో చేర్చాడు. సుమిత్ అంటిల్ అత్యధికంగా 68.55 మీటర్ల దూరం తన ఈటెను విసిరి తొలి స్థానంలో నిలిచాడు. ఇదే పోటీలో ఉన్న మరో భారతీయుడు సందీప్ కూడా అత్యధికంగా 62.20 మీటర్లు దూరం […]
జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ లో భారత్ కు పతకాల పంట పండుతుంది. ఇప్పటికే షుటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అవని లెఖారా స్వర్ణం సాధించగా.. ఇప్పడు జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ మరో స్వర్ణాన్ని భారత్ ఖాతాలో చేర్చాడు. సుమిత్ అంటిల్ అత్యధికంగా 68.55 మీటర్ల దూరం తన ఈటెను విసిరి తొలి స్థానంలో నిలిచాడు. ఇదే పోటీలో ఉన్న మరో భారతీయుడు సందీప్ కూడా అత్యధికంగా 62.20 మీటర్లు దూరం ఈటెను విసిరి తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు.