Anantapur: సార్ మీరు వెళ్లొద్దు. మాతోనే ఉండాలి’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు విద్యార్థులు. అనంతపురం జిల్లాలోని కందబదూరు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న హనుమంత రాయుడు బదిలీ అయ్యారు. ఆయన వెళ్లిపోతుండగా వెళ్ళకండి సార్ అంటూ పెట్టుకున్నారు విద్యార్థులు.
‘సార్ మీరు వెళ్లొద్దు. మాతోనే ఉండాలి’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థులు
అనంతపురం జిల్లాలోని కందబదూరు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న హనుమంత రాయుడు బదిలీ అయ్యారు. ఆయన వెళ్లిపోతుండగా వెళ్ళకండి సార్ అంటూ ఏడ్చినా విద్యార్థులు. pic.twitter.com/MU4AOboKiZ
— ChotaNews App (@ChotaNewsApp) July 5, 2025