దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం నుంచి ఊగిసలాటలో పయనించిన సూచీలు చివర్లో ఒక్కసారిగా పుంజుకున్నాయి. దీంతో గతవారం నుంచి కొనసాగుతున్న లాభాల జోరును సూచీలు మళ్లీ అంందుకున్నాయి. చివరకు సెన్సెక్స్ 209 పాయింట్ల లాభంతో 55,792 వద్ద, నిష్టీ 51 పాయింట్లు ఎగబాకి 16,614 వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 55,386- 55,854 మధ్య, నిఫ్టీ 16,495-16,628 మధ్య కదలాడాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.33 వద్ద […]
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం నుంచి ఊగిసలాటలో పయనించిన సూచీలు చివర్లో ఒక్కసారిగా పుంజుకున్నాయి. దీంతో గతవారం నుంచి కొనసాగుతున్న లాభాల జోరును సూచీలు మళ్లీ అంందుకున్నాయి. చివరకు సెన్సెక్స్ 209 పాయింట్ల లాభంతో 55,792 వద్ద, నిష్టీ 51 పాయింట్లు ఎగబాకి 16,614 వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 55,386- 55,854 మధ్య, నిఫ్టీ 16,495-16,628 మధ్య కదలాడాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.33 వద్ద నిలిచింది.