Homeజాతీయం - అంతర్జాతీయంఉద్యోగులకు 17 నుంచి 'స్పైస్ జెట్' వ్యాక్సినేషన్

ఉద్యోగులకు 17 నుంచి ‘స్పైస్ జెట్’ వ్యాక్సినేషన్

ఈ నెల 17 నుంచి తమ ఉద్యోగులందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్లు స్పైస్ జెట్ ఎయిర్లైన్ ప్రకటించింది. కంపెనీ స్పాన్సర్ చేసిన వ్యాక్సిన్ నేషన్ డ్రైవ్ ఢిల్లీ, గురుగావ్ లో తొలుత ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఉద్యోగుల కుటుంబాలకు కూడా ఈ సౌకర్యం విస్తరించాలని భావిస్తోంది. వ్యాక్సినేషన్ లో భాగంగా ఎయిర్ పోర్ట్ సిబ్బంది, ఫ్లయిట్ సిబ్బంది సహా ఫ్రెంట్ లైన్ సిబ్బందికి ముందుగా వ్యాక్సినేషన్ అందించనున్నట్లు స్పైస్ జెట్ ప్రకటించింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version