Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్యువతకు ప్రత్యేక వ్యాక్సినేషన్

యువతకు ప్రత్యేక వ్యాక్సినేషన్

కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు దేశవ్యాప్తంగా యువతకు ప్రత్యేక వ్యాక్సికేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖపట్టణంలోని వ్యాక్సినేషన్ కేంద్రాన్ని బీజేపీ నాయకులు సందర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడు కేతినేని సురేంద్ర మోహన్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version