Spacex: స్పేస్ ఎక్స్ తన స్టార్ షిప్ మెగా రాకెట్ యొక్క తాజా పరీక్ష విఫలమైంది. అంతరిక్ష నౌక నియంత్రణ కోల్పోయి హిందూ మహాసముద్రం మధ్యలో పేలిపోయింది. 403 అడుగుల పొడవు ఉండి పూర్తిగా పునర్వినియోగించగలిగేలా రూపించించారు. అంగారక గ్రహంపై మానవుడిని పంపించాలని ఎలాన్ మాస్క్ దీర్ఘకాలిక దృక్పథంతో దీనిని తయారు చేశారు. వేగవంతమైన, తక్కువ ఖర్చలతో కూడిన అంతరిక్ష కార్యకలాపాల వైపు వెళ్లాడానికి దీనిని తయారు చేశారు.