balu
ఎప్పటికైనా తన పుత్రుడు కర్ణాటక సంగీత కచేరి చేస్తే వినాలని ఎస్పీ బాలు గారి తండ్రి ఆశపడేవారు. కానీ దురదృష్టవశాత్తు ఆ కోరిక తీరకుండానే చనిపోయారు సాంబమూర్హి గారు. ఎప్పటికైనా కర్ణాటక సంగీత కచేరి చెయ్యాలని ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు కూడా అనుకునేవారు. ప్రముఖ సంగీత విధ్వంసులు మంగళంపల్లి బాలమురళి కృష్ణ కూడా కర్ణాటక సంగీతం నేర్పడానికి అవకాశం ఇచ్చారు. కానీ ఎస్పీ గారికి సమయం కుదరకపోవడంతో ఆయన వెళ్ళలేదు. తండ్రి కోరికతో పాటు, తన ఆశయం కూడా తీరకుండానే స్వర్గస్థులయ్యారు ఎస్పీ గారు.
Also Read: బాపురే.. పవన్ మళ్లీ మారిపోయాడు.. షాక్ లో అభిమానులు..!