కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

రైతన్నలకు చల్లని కబురు వచ్చేసింది. నైరుతి  రుతుపవనాలు నేడు దేశంలోకి ప్రవేశించాయి. ఈ మేరకు రుతువపనాలు కేరళ దక్షిణ ప్రాంతాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. ఈ రుతుపవనాల ఆగమనంతో దేశంలో వర్షాకాలం మొదలైనట్లు అవుతుంది. ఈ ఏడాది జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో దేశవ్యాప్తంగా సాధారణ, సాధారకం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది.

Written By: Suresh, Updated On : June 3, 2021 1:33 pm
Follow us on