25 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

దేశ వ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ తో నిత్యం లక్షల్లో జనం మహమ్మారి బారినపడుతున్నారు. రోజు రోజుకూ పెరుగుతూ వస్తున్న కరోనా కేసుల నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఈ ప్రభావం రైల్వేపై పడుతోంది. ఫలితంగా సరైన ఆక్సుపెన్సీ లేని కారణంగా రైల్వేశాక రైళ్లను రద్దు చేస్తోంది. తాజాగా దక్షిణ మధ్యరైల్వే వివిధ ప్రాంతాలకు నడిచే 25 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. గుంటుూరు, తిరుపతి, విశాకపట్నం, రేణిగుంట, సికింద్రాబాద్ రేపల్లె, […]

Written By: Suresh, Updated On : May 2, 2021 7:41 am
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ తో నిత్యం లక్షల్లో జనం మహమ్మారి బారినపడుతున్నారు. రోజు రోజుకూ పెరుగుతూ వస్తున్న కరోనా కేసుల నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఈ ప్రభావం రైల్వేపై పడుతోంది. ఫలితంగా సరైన ఆక్సుపెన్సీ లేని కారణంగా రైల్వేశాక రైళ్లను రద్దు చేస్తోంది. తాజాగా దక్షిణ మధ్యరైల్వే వివిధ ప్రాంతాలకు నడిచే 25 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. గుంటుూరు, తిరుపతి, విశాకపట్నం, రేణిగుంట, సికింద్రాబాద్ రేపల్లె, ఇతర స్టేషన్ల నుంచి వచ్చే రైళ్లను రద్దు చేసినట్టు ఒక ప్కటనలో తెలిపింది.