
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కొన్ని దశాబ్దాలుగా దేశాభివృద్ధికి, దేశ ప్రజల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారని సోము వీర్రాజు అన్నారు. ఆరోగ్యంతో, నిండు నూరేళ్ల భరతమాత సేవలో తరించాలని ప్రార్థించారు.