
గాజువాకకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు శ్రీ ఏడిద అప్పారావు ఇటీవల మరణించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, గాజువాక పార్టీ అనుసంధాన కర్త నరసింహారావు తదితర నాయకులతో కలిసి వారి బాధితుల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.