Telugu News » Ap » Somu veeraju shocking comments on jagan government
జగన్ ప్రభుత్వం పై సోము వీర్రాజు షాకింగ్ కామెంట్స్
హామీల అమలులో జగన్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బీజేపీ ఏపీ లో ఇటీవల నూతనంగా ప్రకటించిన వివిధ విభాగాల కన్వీనర్లు, సభ్యులతో కూడిన రాష్ట్ర స్థాయి సమావేశాన్ని రాజమహేంద్రవరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలు ప్రజా సమ్యస్యల పరిష్కరం కోసం జగన్ ప్రభుత్వం పై పోరాటం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సహ ఇంచార్జి సునీల్ దేవధర్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ […]
హామీల అమలులో జగన్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బీజేపీ ఏపీ లో ఇటీవల నూతనంగా ప్రకటించిన వివిధ విభాగాల కన్వీనర్లు, సభ్యులతో కూడిన రాష్ట్ర స్థాయి సమావేశాన్ని రాజమహేంద్రవరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలు ప్రజా సమ్యస్యల పరిష్కరం కోసం జగన్ ప్రభుత్వం పై పోరాటం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సహ ఇంచార్జి సునీల్ దేవధర్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తదితర నాయకులు పాల్గొన్నారు.