Telugu News » Ap » Slightly increased crowd of devotees in thirumala
తిరుమలో స్వల్పంగా పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. శ్రీవారిని నిన్న 10 వేల మందికి పైగా భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని 10,824 మంది దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 78 లక్షలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 5503 భక్తులు తలనీలాలు సమర్పించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.