https://oktelugu.com/

మున్సిపల్ ఎన్నికల్లో ఓడిన సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షడు

సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ భంగపాటుకు గురైంది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలిచిన మాదిరిగానే సిద్దిపేట మున్సిపాలిటీలో తమ గెలుపు ఉంటదని భావించిన బీజేపీ నాయకులకు సిద్దిపేట ఓటర్లు షాకిచ్చారు. సిద్దిపేట మున్సిపాలిటీ 22వ వార్డు నుంచి పోటీ చేసిన ఆ జిల్లా అధ్యక్షడు దూది శ్రీకాంత్ రెడ్డి ఘోరంగా ఓడిపోయాడు. ఇదే వార్డు నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి ఎడ్ల అరవింద్ రెడ్డి గెలిచారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 3, 2021 / 07:47 PM IST
    Follow us on