
నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 28 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్ లో అతను కీపర్ కు క్యాచ్ ఇచ్చేశాడు. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇండియన్ ఓపెనర్లు నిలకడగా ఇన్నింగ్స్ ఆరంభించారు. ప్రస్తుతం క్రీజులో రాహుల్, పుజారా ఉన్నారు.
CHRIS WOAKES IS BACK! ❤️
Scorecard/Clips: https://t.co/Kh5KyTSOMS#ENGvIND pic.twitter.com/IQ0rQInj4s
— England Cricket (@englandcricket) September 2, 2021