
టీమ్ ఇండియాకు తొలి ఓవర్లనే షాక్ తగిలింది. గత రెండు టెస్టుల్లో భారీ స్కోర్లు చేసిన ఓపెనర్ కేఎల్ రాహుల్ (0) డకౌట్ అయ్యాడు. అండర్సన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో బంతిని అతడు డ్రైవ్ చేయబోయాడు. బ్యాటు అంచుకు తగిలిన బంతి కీపర్ బట్లర్ చేతుల్లో పడింది. రోహిత్ శర్మ (1) చెతేశ్వర్ పుజరా (0) క్రీజులో ఉన్నారు. ఒక ఓవర్ కు భారత్ 1/1 గా ఉంది.