లైంగిక వేధింపుల కేసులో మరో బాబా అరెస్ట్

తన స్కూల్ లో చదివిన విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే అభియోగాలు ఎదుర్కొంటున్న స్వామీజీగా చెప్పుకునే సుశీల్ హరి ఇంటర్నేషనల్ స్కూల్ అధిపతి శివశంకర్ బాబాను ఢిల్లీలో సీబీసీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై శివశంకర్ బాబాపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తమిళనాడు పోలీసులు ఆపై కేసును సీబీసీఐడీకి బదలాయించారు.

Written By: Suresh, Updated On : June 16, 2021 4:08 pm
Follow us on