Telugu News » Ap » Serious tragedy in kadapa district
కడప జిల్లాలో తీవ్ర విషాదం
కడప జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. గాలివీడు మండలం వెలిగల్లులో విషాదం జరిగింది. గండిమడుగులో మునిగి నలుగురు మృతి చెందారు. మృతదేహాలను పోలీసులు వెలికితీస్తున్నారు. విహారయాత్ర కోసం యువకులు వచ్చారు. మృతులను తాజ్ మహమ్మద్, ముహమ్మద్ హాంజ, ఉస్మాన్ ఖాన్, మహమ్మద్ హాఫిజ్ గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.