Meghalaya Honeymoon Case: మేఘాలయ హనీమూన్ కేసులో సంచలన వీడియో వైరల్ అవుతోంది. రాజా రఘువంశీ, సోనమ్ ట్రెక్కింగ్ చేస్తున్న ఓ వీడియో తాజాగా బయటకు వచ్చింది. వీరి వెంట ముగ్గురు నిందితులు ఫాలో కావడం మరో వీడియోలో కనిపించింది. ఓ టూరిస్ట్ గైడ్ వీడియో తీయడం గమనించిన నిందితులు తమ ముఖాలు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఈ వీడియోలు ఇప్పుడు మర్డర్ కేసు విచారణకు కీలకంగా మారినట్లు తెలుస్తోంది.
View this post on Instagram