Sekhar Kammula: ధనుష్ పై శేఖర్ కమ్ముల షాకింగ్ కామెంట్స్ చేశాడు. ధనుష్ దర్శకుడు కావడంతో ఏదైనా సూచన చేసినా ఆయన ఏమంటారోనన్న టెన్షన్ షూటింగ్ కు ముందు ఉండేదని శేఖర్ కమ్ముల అన్నారు. కానీ సింగిల్ టేక్ లోనే ధనుష్ పూర్తి చేశారని అన్నారు. డైరెక్టర్ తోపాటు లిరిసిస్ట, సింగర్ ఇలా ధనుష్ మల్టీటాలెంటెడ్ అని కొనియాడారు. కుబేర ప్రమోషన్స్ లో భాగంగా హీరో నాగార్జున తో కలిసి పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో శేఖర్ ఈ విషయాలు పంచుకున్నారు.