Homeజాతీయం - అంతర్జాతీయంభారీ లాభాలు ప్రకటించిన ఎస్బీఐ

భారీ లాభాలు ప్రకటించిన ఎస్బీఐ

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంకు భారీ లాభాలను ప్రకటించింది. నేడు ఆ బ్యాంక్ 2020-21 నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. బ్యాంకింగ్ వ్యాపారంలో మొత్తం రూ. 6,450 కోట్ల నికరలాభం ప్రకటించింది. ముఖ్యంగా మొండి బకాయిల మీద ప్రొవిజన్లు తగ్గడం ఎస్బీఐ కి కలిసొచ్చింది. ఈ సారి ప్రొవిజన్స్ అండ్ కంటెజెన్సీ ఫండ్ కు కేటాయంపులు 18.11 శాతం తగ్గాయి. గతేడాది ఇదే సీజన్ లో ప్రొవిజన్ల కింద రూ. 13,495 కోట్లు కేటాయించగా ఈసారి అది రూ. 9,914 కోట్లు కేటాయించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular