భారత విమానాలపై వేటు : సౌదీ అరేబియా

భారత్ లో రోజు రోజుకి కరోనా కేసులు పెరగడంతో సౌదీ అరేబియా భారత దేశం నుండి విమాన రాక పోకలను నిషేధిస్తున్నట్లు ఆ దేశానికి చెందిన జనరల్ అథారిటీ అఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. వేటు పడిన దేశాల జాబితాలో బ్రెజిల్ , అర్జెంటీనా కూడా వున్నాయి. ఈ దేశాల నుండి ప్రభుత్వ ఆహ్వానం వున్నవారు తప్ప ఎవరు రావద్దని తెలిపింది. అయితే ఈ నిషేధం ఎంత కాలం పాటు ఉంటుందో సౌదీ అరేబియా ప్రకటించలేదు. ఇదిలా […]

Written By: NARESH, Updated On : September 23, 2020 5:17 pm
Follow us on

భారత్ లో రోజు రోజుకి కరోనా కేసులు పెరగడంతో సౌదీ అరేబియా భారత దేశం నుండి విమాన రాక పోకలను నిషేధిస్తున్నట్లు ఆ దేశానికి చెందిన జనరల్ అథారిటీ అఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. వేటు పడిన దేశాల జాబితాలో బ్రెజిల్ , అర్జెంటీనా కూడా వున్నాయి. ఈ దేశాల నుండి ప్రభుత్వ ఆహ్వానం వున్నవారు తప్ప ఎవరు రావద్దని తెలిపింది. అయితే ఈ నిషేధం ఎంత కాలం పాటు ఉంటుందో సౌదీ అరేబియా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా గల్ఫ్ దేశాల నుండి కూడా భారతదేశానికి సెప్టెంబర్ 24వరకు విమానయాన సేవలు అందుబాటులో ఉండవని ఓ అధికారి తెలిపారు.